The Paradise: అన్నీ మన చేతుల్లో ఉండవు.. ‘ది ప్యారడైజ్’ నెగెటివ్ టాక్పై ‘సమ్మక్క’ సోనాలి స్పందన
Mohan Babu: ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్
Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ ప్రీమియర్స్ లేవు.. ఈసారి ఎలాంటి డౌట్స్ వద్దు: నాగవంశీ
Geethanjali Re Release: నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ మళ్లీ థియేటర్లలోకి.. ‘గీతాంజలి’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?
amitabh bachchan injury: 83 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాయమైనా కేబీసీ షూటింగ్లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్
5,10 లేదా 20 నిమిషాలు.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలో తెలుసా?
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కొన్ని నిమిషాలు నడవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 53 అధ్యయనాల ఆధారంగా ‘ఒబేసిటీ రివ్యూస్’ ప్రచురించిన మెటా-విశ్లేషణ ప్రకారం… కూర్చునే సమయానికి బ్రేక్ ఇస్తూ నడవడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలు తగ్గుతాయని స్పష్టమైంది. అయితే, ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లగా మారిన ఫ్రిజ్ డోర్ రబ్బర్ని క్లీన్ చేసే సులువైన చిట్కాలు, వంటింట్లో దొరికే వస్తువులతోనే మురికి + ఫంగస్ మాయం!
ఫలితంగా రబ్బర్ తన పట్టును కోల్పోయి ఫ్రిజ్ తలుపు సరిగ్గా మూసుకోదు. లోపలి చల్లదనం బయటకు వెళ్లిపోయి ఫ్రిజ్ మోటార్పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు భారీగా పెరగడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. కేవలం నీళ్లతో తుడిస్తే ఈ మొండి జిడ్డు వదలదు. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా, వంటింట్లో ఉండే వస్తువులతోనే దీనిని సులభంగా శుభ్రం చేయొచ్చు. ఫ్రిజ్ డోర్ రబ్బర్ క్లీన్ చేయడానికి సులువైన చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
జుట్టు పెరగాలని ఆముదం రాస్తే సరిపోదు, ఎలా రాస్తే ఒత్తుగా పెరుగుతుందో తెలుసా
ఆముదాన్ని కొంతమంది హెయిర్ టానిక్ అని కూడా అంటారు. కారణం ఇందులోని గుణాలు జుట్టు సమస్యల్ని దూరం చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అందుకోసం ఆముదం రాస్తే సరిపోతుందనుకోవద్దు. అది రాయడానికి ఓ పద్ధతి ఉంటుందని, దాన్ని ఫాలో అయితేనే సరైన రిజల్ట్స్ చూస్తారని చెబుతున్నారు డాక్టర్ దివ్య సిద్దవరం(సీనియర్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్).

