HomeEntertainmentMohan Babu: ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు...

Mohan Babu: ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో మోహన్‌ బాబు ‘శిఖంజా మాలిక్‌’ అనే విలన్ పాత్రలో మెప్పించారు. తాజాగా చిట్ చాట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ తనను మోసం చేశాడని సరదాగా అన్నారు. కథ చెప్పేటప్పుడు తన పాత్రకు భార్య ఉంటుందని కొన్ని సన్నివేశాలు వివరించారని, కానీ షూటింగ్ సమయంలో ఆ పాత్రను తొలగించామని చెప్పి భార్య లేకుండా చేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు మోహన్ బాబు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments