HomeEntertainmentGeethanjali Re Release: నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ మళ్లీ థియేటర్లలోకి.. ‘గీతాంజలి’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

Geethanjali Re Release: నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ మళ్లీ థియేటర్లలోకి.. ‘గీతాంజలి’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగార్జున, మణిరత్నం కలయికలో వచ్చిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో అలరించడానికి రెడీ అయింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. గతంలో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28న విడుదల చేయాలని భావించినప్పటికీ వాయిదా పడింది. ఇప్పుడు నవంబర్ 13న మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు మ్యాజికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments