HomeEntertainmentamitabh bachchan injury: 83 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాయమైనా కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్...

amitabh bachchan injury: 83 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాయమైనా కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan Injured: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్‌-18 షూటింగ్‌లో కాలు జారిపపడ్డారు. ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా వెల్లడిస్తూ, అభిమానులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నిలబడటంలో ఇబ్బంది ఉండటంతో షోలో కూర్చునే కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన ఈ షోతో పాటు ‘కల్కి 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments