అమరావతి: విజయవాడ ఉత్సవ్కు వచ్చిన తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం క్యాంప్ ఆఫీస్లో సీఎం చంద్రబాబును కలిశారు. సీఎం విజయ్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు.గోదావరి-కావేరి అనుసంధానం కరువుకు శాశ్వత పరిష్కారమని చంద్రబాబు వివరించారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి మరింత తాగునీరు ఇవ్వాలని విజయ్ కోరారు. ఇప్పటికే 4.08 టీఎంసీలు విడుదల చేశామని, లభ్యతను బట్టి మరికొంత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
#AP_TN_CMsMeet #ChandrababuNaidu #Vijay #GodavariCauveryLink #TeluguGanga #ChennaiWater #amaravati
#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu


