HomeLifestyleనల్లగా మారిన ఫ్రిజ్ డోర్‌ రబ్బర్‌ని క్లీన్ చేసే సులువైన చిట్కాలు, వంటింట్లో దొరికే వస్తువులతోనే...

నల్లగా మారిన ఫ్రిజ్ డోర్‌ రబ్బర్‌ని క్లీన్ చేసే సులువైన చిట్కాలు, వంటింట్లో దొరికే వస్తువులతోనే మురికి + ఫంగస్ మాయం!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ముఖ్యంగా ఎండాకాలంలో ఆహార పదార్థాలు, కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ తప్పనిసరి. అయితే చాలామంది ఫ్రిజ్ లోపల సర్దుతారు కానీ, డోర్ అంచులకు ఉండే రబ్బర్ (గ్యాస్కెట్) శుభ్రతను పూర్తిగా విస్మరిస్తుంటారు. కొన్ని నెలల తరబడి శుభ్రం చేయకపోవడం వల్ల ఆ రబ్బర్‌పై జిడ్డు, నల్లటి దుమ్ము, బూజు (ఫంగస్) పేరుకుపోతాయి.

ఫలితంగా రబ్బర్ తన పట్టును కోల్పోయి ఫ్రిజ్ తలుపు సరిగ్గా మూసుకోదు. లోపలి చల్లదనం బయటకు వెళ్లిపోయి ఫ్రిజ్ మోటార్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు భారీగా పెరగడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. కేవలం నీళ్లతో తుడిస్తే ఈ మొండి జిడ్డు వదలదు. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా, వంటింట్లో ఉండే వస్తువులతోనే దీనిని సులభంగా శుభ్రం చేయొచ్చు. ఫ్రిజ్ డోర్ రబ్బర్ క్లీన్ చేయడానికి సులువైన చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments