రామ్ చరణ్ ‘RC 17’ క్రేజీ అప్డేట్.. పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న సుకుమార్.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?
‘సిగ్మా’ రివ్యూ – Sigma Review
ఈవీవీ మార్క్ రియలిస్టిక్ బోల్డ్ డ్రామా.. : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ : వెంకటేష్, శ్రీవిష్ణులతో తలపడనున్న ‘హనుమాన్ అంశ్’
షుగర్ కంట్రోల్‌కు ఇంటి చిట్కాలు, మన పెరట్లో ఉండే జామాకులు + కరక్కాయ బెస్ట్ ఆప్షన్!
షుగర్ ఉందని తెలిసిన తర్వాత ఆహారం విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు మొదలవుతాయి. ఏం తినాలి, ఏవి తగ్గించాలి ఇంట్లో దొరికే పదార్థాలతో షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చా అనే ఆలోచన వస్తుంటుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇంటి చిట్కాలు ఎలా ఉపయోగపడతాయి, వీటిని ఎలా తీసుకోవాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
సెరామిక్ ప్లేట్స్ కుక్‌వేర్ వాడడమే కాదు క్లీన్ చేయడం తెలియాలి, సరిగ్గా వాడకపోతే కోటింగ్ పోయి త్వరగా పాడైపోతాయ్
5,10 లేదా 20 నిమిషాలు.. షుగర్ తగ్గాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలో తెలుసా?
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కొన్ని నిమిషాలు నడవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 53 అధ్యయనాల ఆధారంగా ‘ఒబేసిటీ రివ్యూస్’ ప్రచురించిన మెటా-విశ్లేషణ ప్రకారం… కూర్చునే సమయానికి బ్రేక్ ఇస్తూ నడవడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలు తగ్గుతాయని స్పష్టమైంది. అయితే, ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

