HomeAndhra Pradeshఅమెరికాలో వైసీపీ నేతకు 50 నెలల జైలు శిక్ష.. ఎవరీ సత్తారు వెంకటేష్‌రెడ్డి?.. వైసీపీలో పనిచేశారా?...

అమెరికాలో వైసీపీ నేతకు 50 నెలల జైలు శిక్ష.. ఎవరీ సత్తారు వెంకటేష్‌రెడ్డి?.. వైసీపీలో పనిచేశారా? లేదా?

Why Court Us Court Jailed Sattaru Venkatesh Reddy: సొంత ఊరి నుంచి యువకుడ్ని అమెరికా తీసుకెళ్లి, తీవ్రంగా హింసించిన కేసులో వైఎస్సార్‌‌సీపీ నేత సత్తారు వెంకటేష్‌రెడ్డికి అక్కడి కోర్టు శిక్ష విధించింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి చెందిన యువకుడ్ని వెంకటేష్ రెడ్డి 2022లో అమెరికా తీసుకెళ్లాడు. అక్కడ.. నిఖిల్, శ్రవణ్‌తో కలిసి వెంకటేష్ యువకుడ్ని చిత్రహింసలు పెట్టాడు. 2023లో కేసు నమోదుకాగా.. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు నేత వెంకటేష్ రెడ్డికి 50 నెలల కఠిన జైలు శిక్ష విధించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments