HomeEntertainmentరామ్ చరణ్ ‘RC 17’ క్రేజీ అప్డేట్.. పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న సుకుమార్.. రెగ్యులర్...

రామ్ చరణ్ ‘RC 17’ క్రేజీ అప్డేట్.. పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న సుకుమార్.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC 17’పై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఏడాది వ్యవధిలోనే షూటింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా సుకుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments