HomeEntertainmentఅక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ : వెంకటేష్, శ్రీవిష్ణులతో తలపడనున్న 'హనుమాన్ అంశ్'

అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ : వెంకటేష్, శ్రీవిష్ణులతో తలపడనున్న ‘హనుమాన్ అంశ్’

కేవలం రూ. 2 కోట్ల స్వల్ప వ్యయంతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన ఆధ్యాత్మిక అద్భుతం ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. డబ్బింగ్ కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం దసరా సీజన్‌లో విడుదలవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments