Home Blog Page 175

మళ్లీ సంజూ శాంసన్‌కు కష్టాలు.. తొలి మ్యాచ్‌లో విఫలం.. టెన్షన్ పెడుతున్న వైభవ్..!

0
ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20లో భారత్ నెగ్గినా, 10 పరుగులకే నిష్క్రమించిన సంజు శాంసన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. జింబాబ్వే సిరీస్‌లో చెలరేగిన యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌పై ఉండటంతో, సంజు స్థానానికి ముప్పు ఏర్పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్‌డౌన్ ఇషాన్ కిషన్ తుది జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉన్నా, రెండో టీ20లో సంజు మెరిస్తేనే ఆసియా కప్ తుది జట్టులో చోటు దక్కుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు: యూఎస్ ఫెడ్ నిర్ణయంపైనే చూపులు

0

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు కమొడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరిమిత శ్రేణిలో కొనసాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో పసిడిపై ఒత్తిడి నెలకొంది.

UPI charges : రూ. 2వేల వరకు యూపీఐ ట్రాన్స్​క్షన్​పై చార్జీలు ఉండవు.. మరి ఆ తర్వాత?

0

రూ.2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రూ.2,000 దాటితే వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతాయా? ఆ ప్రచారంలో ఉన్న అసలు నిజాలు, నిబంధనలు ఇవే..

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

0
APPSC Recruitments Age Limit Increased 2027: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసులకు సాధారణ కేటగిరీలో రెండేళ్ల పాటు వయోపరిమితిని పెంచారు. మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది.. ఏపీ ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది.

వరుణ్ చక్రవర్తి ఔట్.. బిష్ణోయ్ ఇన్.. 2వ టీ20లో మార్పులతో బరిలోకి భారత్!

0
ఢిల్లీ వేదికగా మంగళవారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 2వ టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. వరుణ్ చక్రవర్తి గాయంతో తప్పుకోవడంతో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ నిలవాలంటే ఆఫ్ఘన్ బ్యాటర్లు తప్పక రాణించాల్సి ఉంది. అభిషేక్ శర్మ, బుమ్రా సూపర్ ఫామ్‌లోకి రావడంతో ఈ మ్యాచులోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకండి, లివర్ ప్రాబ్లమ్ కావొచ్చు

0
ఏవైనా నొప్పులు, జ్వరం, జలుబు వంటివి రాగానే ఎక్కువ మంది చేసే పని పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్స్ వంటివి తీసుకొచ్చి వేసుకోవడం. కానీ, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు డాక్టర్ సజెషన్ లేకుండా తీసుకునే మందులు లివర్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి మెడిసిన్‌తో కొద్దిగా సమస్య తగ్గినప్పటికీ ఎలాంటి సలహా లేకుండా తీసుకేనే మందులు లివర్‌పై నెగెటీవ్ ఇంపాక్ట్ చూపిస్తాయని, ముఖ్యంగా ఎక్కువ డోస్‌లో తీసుకునే ట్యాబ్లెట్స్, సజెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ రోజుల పాటు తీసుకోవడం, వేరే మందులతో కలిపి తీసుకోవడం, ఆల్కహాల్‌తో తీసుకోవడం వంటి తప్పులన్నీ కూడా లివర్‌పై ఎఫెక్ట్ పడేలా చేస్తాయని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి(సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపెటిక్ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) చెబుతున్నారు.

బట్టలను పాడుచేసే చుంచులను తరిమికొట్టే సింపుల్‌ చిట్కాలు!

0
ఇంట్లో ఎలుకలు లేదా చుంచులు ఉంటే ఆహారాన్ని కొరకడం, ప్యాకెట్లను పాడుచేయడం, ఇంట్లో చెత్త చేయడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, వాటి మూత్రం, విసర్జన వల్ల ఆహారం కలుషితం కావచ్చు. అందుకే ఇంట్లో కనిపించిన జీవి ఏదో తెలుసుకోవడం, దాని జాడలను గుర్తించడం, ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఎలుక, చుంచు మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా సులభంగా గుర్తించాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

Stock market : పేటీఎం స్టాక్​లో మూమెంట్- ఇప్పుడు కొంటే లాభాలు! షేర్​ ప్రైజ్​ టార్గెట్..

0

సెప్టెంబర్​ 15, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Oracle layoffs : ఒరాకిల్​లో మళ్లీ లేఆఫ్స్- ఉదయం 6 గంటలకు మెయిల్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు!

0

గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ తమ సిబ్బందికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న కంపెనీ, జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లేఆఫ్​ చేసింది!

ముఖంపై ముసలితనం కనిపించకుండా కాపాడే కకాడు ఫ్లమ్‌, దీనిని ఎలా ఉపయోగించాలంటే?

0
చర్మం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించాలని, వయసు పైబడినా యంగ్‌ లుక్‌తో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. అందుకే ఎప్పటికప్పుడు స్కిన్‌కేర్‌లో కొత్త కొత్త ప్రొడక్ట్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు అలాంటి వాటిలో కాకడు ప్లమ్‌ కూడా బాగా వినిపిస్తోంది. అసలు ఈ కాకడు ప్లమ్‌ ఏంటి, కాకడు ప్లమ్‌ చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని స్కిన్‌కేర్‌లో ఎలా చేర్చుకోవాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.