HomeCricketవరుణ్ చక్రవర్తి ఔట్.. బిష్ణోయ్ ఇన్.. 2వ టీ20లో మార్పులతో బరిలోకి భారత్!

వరుణ్ చక్రవర్తి ఔట్.. బిష్ణోయ్ ఇన్.. 2వ టీ20లో మార్పులతో బరిలోకి భారత్!

ఢిల్లీ వేదికగా మంగళవారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 2వ టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. వరుణ్ చక్రవర్తి గాయంతో తప్పుకోవడంతో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ నిలవాలంటే ఆఫ్ఘన్ బ్యాటర్లు తప్పక రాణించాల్సి ఉంది. అభిషేక్ శర్మ, బుమ్రా సూపర్ ఫామ్‌లోకి రావడంతో ఈ మ్యాచులోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments