HomeAndhra Pradesh"నా చుట్టూ మగవాళ్లే ఉన్నారు.. భయంగా ఉంది".. ఆంధ్రాలో యువతి మృతదేహం, మిస్టరీగా మారిన...

“నా చుట్టూ మగవాళ్లే ఉన్నారు.. భయంగా ఉంది”.. ఆంధ్రాలో యువతి మృతదేహం, మిస్టరీగా మారిన మృతి

అస్సాంకు చెందిన ఓ యువతి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమైంది. ఈ మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది. డాన్స్ ప్రోగ్రామ్ కోసం ఆంధ్రాకు వచ్చి, తిరిగి తన సొంతూరికి వెళ్తున్న 20 ఏళ్ల గిరిజన యువతి ట్రైన్‌లో అదృశ్యమైంది. దాంతో వారి తల్లిదండ్రులు ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా. ఆ యువతి మృతదేహం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది. అయితే ఆ యువతి మృతికి కారణాలు తెలియరాలేదు. అసలు ఆ రాత్రి ట్రైన్‌లో ఏం జరిగింది? ఆమెను ఎవరైనా వేధించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments