Home Blog Page 174

Gurugram bike crash : రోడ్​ రేజ్ ఘటన.. మహిళా బైకర్​ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్

0

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైకర్‌ను కారుతో వెంటాడి ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్​స్లా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. నెటిజన్ల ఆగ్రహం, వీడియో ఆధారాలతో పోలీసులు ఈ ఘటనను హత్యాయత్నం కేసుగా మార్చారు.

‘యూకే నుంచి విడిపోతాం’.. కీలక ఒప్పందంపై స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతల సంతకాలు

ఇంగ్లాండ్‌తోపాటు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లను కలిపి యునైటెడ్ కింగ్‌డమ్ అని పిలుస్తారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. వాటికి స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ.. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్య్ర పొందడానికి ఈ మూడు ప్రాంతాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై స్వాతంత్య్రానికి సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశారు. యూకే పాలన నుంచి తాము బయటపడతామని, దీనికి బ్రిటిష్ ప్రభుత్వ సహకరించాలని వారు కోరారు.

ఎముకలను సహజంగా దృఢంగా మార్చే చిట్కాలు

0
ఎముకలను బలంగా మార్చే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. ఇక్కడ చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ, సరైన ఫుడ్‌ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.

Maruti Suzuki Baleno : మారుతీ సుజుకీ బలేనో ఫేస్‌లిఫ్ట్.. ఈ వేరియంట్ కొంటేనే పైసా వసూల్!

0

మారుతీ సుజుకీ బలెనో ఫేస్​లిఫ్ట్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 2026 బలెనోలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్, దాని ధర, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఏపీలో ఉద్యోగాల జాతర.. గ్రూప్-1 సహా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల.. పోస్టుల ఖాళీలు, దరఖాస్తు వివరాలివే

0
APPSC Notification 2026 For Government Posts: ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది.. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏకంగా 20 శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అధికారిక వెబ్ సైట్ లో తెలిపారు. మొత్తం 892 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో గ్రూప్ 1 పోస్టులు 163 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వివరాలను వెబ్ సైట్‌లో ఉన్నాయి. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజ్మా మసాలా రుచిగా చేసే విధానం

0
రాజ్మా మసాలా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

హాట్ ఫ్లాషెస్ + రాత్రిళ్లు చెమటలు + ఒళ్లంతా నొప్పులు, పెరిమెనోపాజ్ దశను ఎదుర్కోవడానికి ఆడవారు పాటించాల్సిన చిట్కాలు!

0
పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ (పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే దశ)కు ముందు శరీరం లోపల జరిగే ఒక మార్పు దశ. ఈ సమయంలో అండాశయాలు (ovaries) ఉత్పత్తి చేసే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. దీనివల్ల పీరియడ్స్‌లో మార్పులు, అకస్మాత్తుగా ఒంట్లో సెగలు/వేడి రావడం (హాట్ ఫ్లాషెస్), ఒంటి నొప్పులు, తలనొప్పి, తీవ్ర అలసట వంటివి కనిపిస్తాయి.

​పెరిమెనోపాజ్ సాధారణంగా ఏ వయసులో ప్రారంభమవుతుంది? మహిళలు తరచుగా విస్మరించే లక్షణాలేంటి? నిర్థారించే వైద్య పరీక్షలు ఏంటి? హాట్ ఫ్లాషెస్, ఒంటి నొప్పులు తగ్గడానికి ఏం తినాలి, ఏం తినకూడదు ఇలా పూర్తి వివరాల్ని డాక్టర్ సౌమ్య లక్ష్మి టి.వి (సీనియర్ కన్సల్టెంట్ – అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

HDFC Bank Share: దూసుకెళ్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. మరో 15% పెరిగే అవకాశం

0

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నూతన సీఈఓ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం లభించనుందనే వార్తల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

NSE IPO : ఎల్లుండే ఎన్​ఎస్​ఈ ఐపీఓ ఓపెన్- దూసుకెళుతున్న జీఎంపీ! తగిలితే పక్కా లాభాలు?

0

మరో రెండు రోజుల్లో.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ ‘ఎన్​ఎస్​ఈ’ తన మెగా ఐపీఓను సెప్టెంబర్ 17న ప్రారంభించనుంది. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ వివరాలు మీకోసం..

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగాల కోత: పరిహారంపై సిబ్బందిలో తీవ్ర నిరాశ

0

ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ టెక్ సంస్థ ఒరాకిల్, అమెరికాలో మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. అయితే బాధితులకు కంపెనీ అందిస్తున్న పరిహారం మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.