HomeNation and World‘యూకే నుంచి విడిపోతాం’.. కీలక ఒప్పందంపై స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతల సంతకాలు

‘యూకే నుంచి విడిపోతాం’.. కీలక ఒప్పందంపై స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతల సంతకాలు

ఇంగ్లాండ్‌తోపాటు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లను కలిపి యునైటెడ్ కింగ్‌డమ్ అని పిలుస్తారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. వాటికి స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ.. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్య్ర పొందడానికి ఈ మూడు ప్రాంతాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై స్వాతంత్య్రానికి సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశారు. యూకే పాలన నుంచి తాము బయటపడతామని, దీనికి బ్రిటిష్ ప్రభుత్వ సహకరించాలని వారు కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments