HomeNation and Worldమరిన్ని రాష్ట్రాలుగా పాకిస్థాన్.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘విభజించు పాలించు’ సిద్ధాంతం

మరిన్ని రాష్ట్రాలుగా పాకిస్థాన్.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘విభజించు పాలించు’ సిద్ధాంతం

భారత దేశ విభజన తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. పాక్ ఆవిర్భావం నుంచి ఈ నాలుగు రాష్ట్రాలే కొనసాగుతుండగా.. ఇప్పుడు వీటిని మరిన్ని ముక్కలు చేయాలని పాక్ అనధికారిక పాలకుడు సైన్యాధిపతి అసీమ్ మునీర్ ప్లాన్ చేస్తున్నాడు. పరిపాలనకు కష్టంగా ఉందని అంటున్నా.. లోపల మాత్రం ఆయన ఉద్దేశం వేరు. 12 లేదా 16 రాష్ట్రాలుగా విభజించి స్వయంగా తాను నియమించిన ప్రతినిధులు ద్వారా పాలన సాగించాలనేది అతడి ఎత్తుగడ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments