HomeAndhra Pradeshఏఐ నిఘాలో శ్రీవారి ఖజానా.. ఇకపై సిబ్బంది అవసరం లేకుండానే కానుకల లెక్కింపు?

ఏఐ నిఘాలో శ్రీవారి ఖజానా.. ఇకపై సిబ్బంది అవసరం లేకుండానే కానుకల లెక్కింపు?

శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు విషయంలో టీటీడీ కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతిరోజూ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అంతేస్థాయిలో తమకు తోచిన స్థాయిలో స్వామివారికి కానుకలు అందిస్తారు. అలా భక్తులు భక్తులు హుండీల్లో వేసిన కానుకలను లెక్కించేందుకు ఇకపై AIని ఉపయోగించేందుకు టీటీడీ యోచిస్తుంది. పరకామణిలో హుండీ కానుకల లెక్కింపు వ్యవహారం మరింత కట్టుదిట్టంగా ఉండడానికి TTD ఈ చర్యలు తీసుకోనుంది. అయితే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత అధికారులు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments