Home Blog Page 215

ఈఎంఐలు కట్టలేక కారు అమ్మేశా.. డబ్బు కోసం డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నా: ‘మై విలేజ్ షో’ అంజి మామ

0

జీవితం అంతా ఈజీ కాదని మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన అంజి మామ వెల్లడించారు. అనుకున్నవి అనుకున్నట్లు ఎప్పుడూ జరగవి అన్నారు. తన 14 ఏళ్ల యూట్యూబ్ కెరీర్‌లో సంపాదించింది జీరో అని వెల్లడించారు. మై విలేజ్ షో స్టార్ చేసిన తన మేనల్లుడు శ్రీకాంత్‌తో చిన్న చిన్న విభేదాల కారణంగా బయటకు వచ్చానని.. ఆ తర్వాత డబ్బుల కోసం సినిమాల్లో వేషాలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కుటుంబం కోసం ఖాళీ సమయాల్లో డ్రైవింగ్‌తో పాటు ఎలక్ట్రీషీయన్ వర్క్ చేస్తున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

Mahakali OTT: మహాకాళి మూవీ గ్లింప్స్ వీడియో కూడా బయటకు రాక ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్

Brahmamudi Serial August 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసరగా.. ఆ ఛాలెంజ్ కు ఓకే చెప్పిన ఐషూ.. ఆ తర్వాత ఇందునే ఇరికిస్తుంది. అయితే అక్కచెల్లెళ్ల మధ్య రేఖలో టెన్షన్ మొదలైంది.

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప కాళ్లపై పడిన జ్యోత్స్న- మాలిని ఇంట్లో సూరజ్, చూసిన కార్తీక్‌కు షాక్

Karthika Deepam 2 Serial August 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌‌‌లో జ్యోత్స్నను దీప తన సొంత చెల్లి అనుకుంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న దీప కాళ్లపై పడి ఏడుస్తుంది. తను చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే క్షమించాలని అడుగుతుంది. మాలిని ఇంట్లో కార్తీక్‌కు సూరజ్ కనిపిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కిడ్నాప్ చేసిన గుణ.. పరీక్షకు ముందే.. బాలు ప్లాన్ ఫెయిల్.. రోహిణి శాపం

Gunde Ninda Gudi Gantalu Serial August 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో శివను గుణ కిడ్నాప్ చేశాడని బాలు, మీనా తెలుసుకుంటారు. అటు బాలు ప్లాన్ ఫెయిలై రోహిణి, మనోజ్ లను ప్రభావతి మళ్లీ విడదీస్తుంది.

Vitamin D supplements : విటమిన్ డీ సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి? ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు!

0

విటమిన్ డీ సప్లిమెంట్లను ఏ సమయంలో, ఏ ఆహారంతో, ఏ పానీయంతో కలిపి తీసుకోవాలి? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీని ఎలా తీసుకోవాలో వైద్యులు సూచించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు: ఉద్యోగం, డబ్బు, వివాహం, కుటుంబ సమస్యలకు పరిహారాలివే!

శ్రావణ మాసంలోని సోమవారాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.  శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వ పత్రాలు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కోసం శివారాధన చేయడంతో పాటు పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయాలని సూచిస్తున్నారు.