Rashmika Mandanna: రష్మిక మందన్న తన హిప్ ఇంజురీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ రిసెప్షన్ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేతిలో చేయి వేసి వచ్చారు. అయితే ఆమె గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది.
Kriti Sanon Rakhi: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ యాడ్ దుమారం రేపుతోంది. మోడర్న్ డ్రెస్ వేసుకొని తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ ఆమె కనిపించడంపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందో చూడండి.
ఎప్పుడూ ఇచ్చే సాధారణ బహుమతుల కంటే, వారి వ్యక్తిత్వానికి, స్వభావాన్ని బట్టి బహుమతి ఇస్తే ఆ ఆనందమే వేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి కొన్ని ప్రత్యేక రుచులు, అభిరుచులు ఉంటాయి. మీ తోబుట్టువుల రాశిని బట్టి సరైన బహుమతిని ఎంపిక చేయడం ఎలాగో చూద్దాం.
శ్రావణ సోమవారం అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం, శివ మంత్రాన్ని జపించడం, శివుడికి అభిషేకం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. శ్రావణ సోమవారం 2026 నాడు శివుడిని పూజించడానికి సులభమైన మార్గాలు ఏంటి?
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రొటీన్ తీసుకోవడం, నడక పెంచడం, వ్యాయామం చేయడం, త్వరగా నిద్రపోవడం లాంటి నాలుగు సులభమైన పనులు చేయాలని ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ సూచిస్తున్నారు.
కేరళకు చెందిన 19 ఏళ్ల న్యాయవిద్యార్థి కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన ఈ పోటీల గ్రాండ్ ఫినాలేలో ఆమె చెప్పిన అద్భుతమైన సమాధానం జడ్జీలను విశేషంగా ఆకట్టుకుంది.
టీనేజ్, నవయవ్వనంలో వేధించే ఐబీడీ (ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్) తీవ్రత, దానివల్ల వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య ముప్పులు, ఆధునిక చికిత్సలపై యశోద హాస్పిటల్స్ ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ పెద్ది సమగ్ర విశ్లేషణ.
శ్రావణ పౌర్ణమికి ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉందని సంప్రదాయ విశ్వాసం. 2026లో శ్రావణ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 ఉదయం 9:09కి ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:47కి ముగుస్తుందని, ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 28న పౌర్ణమిని జరుపుకోవాలని ఈ కథనం పేర్కొంది.
Mahakali Glimpse: మహాకాళి నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రాక్షసుల రాజు శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ లుక్, చివర్లో వచ్చిన మహాకాళి గంభీరమైన అవతారం ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.