ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ టెక్ సంస్థ ఒరాకిల్, అమెరికాలో మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. అయితే బాధితులకు కంపెనీ అందిస్తున్న పరిహారం మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.