HomeHeadlinesపసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు: యూఎస్ ఫెడ్ నిర్ణయంపైనే చూపులు

పసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు: యూఎస్ ఫెడ్ నిర్ణయంపైనే చూపులు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు కమొడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరిమిత శ్రేణిలో కొనసాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో పసిడిపై ఒత్తిడి నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments