గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ తమ సిబ్బందికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న కంపెనీ, జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లేఆఫ్ చేసింది!