Vijayawada Dasara Celebrations Hevay Vehicles Diverted: విజయవాడ దసరా ఉత్సవాల కారణంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు భారీగా ప్రజలు, భక్తులు తరలివస్తారనే అంచనాలతో భారీ వాహనాలను మళ్లించారు. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆయా మార్గాల్లో మళ్లించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 20 వరకు విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
విజయవాడ దసరా ఉత్సవాల ఎఫెక్ట్.. వాహనాలు మళ్లింపు.. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం నుంచి చెన్నైవైపు వెళ్లేవారికి అలర్ట్
RELATED ARTICLES


