రాత్రి పడుకునే ముందు మీకున్న ఆలోచనలు, భయాలను ఒక చోట రాయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటి గురించి ఇక్కడ వివరించాం.
రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసిన దర్శకుడు ‘డోరతీ’ కథను ఎంచుకోవడం సర్ప్రైజింగ్గా అనిపించింది: రానా
కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డోరతీ’. యూనిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
‘నీలాగా బాధ పడితే నేను 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి.. కృష్ణ ప్రతి ఒక్కరికీ కుక్క చాకిరీ చేస్తాడు’.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తెల్లకాగితం’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి మంచి మనసున్న వ్యక్తి అని, ఇండస్ట్రీలో అందరికీ ఎంతో సేవ చేశారని కొనియాడారు. తోటి వారి విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు సాగాలని దర్శకుడికి హితబోధ చేస్తూ, ఈ చిత్రం కృష్ణకు ఆశించిన విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఇంకా బండ్లన్న ఏం మాట్లాడరంటే…
‘ధురంధర్ 2’ వరల్డ్ టీవీ ప్రీమియర్.. ఏకంగా 50 కత్తెరలు.. ఏ ఛానల్లో టెలికాస్ట్ అవుతుందంటే?
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. థియేటర్, ఓటీటీలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీలో అలరించడానికి రెడీ అయింది. బుల్లితెర ప్రసారం కోసం సెన్సార్ బోర్డు ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలను తొలగించి ‘U/A 16+’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా నిడివి 10 నిమిషాలు తగ్గి టీవీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
Mahesh Babu: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీపై మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే!
Mahesh Babu on Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ హీరోగా, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. ఇది మనసును కదిలించే లోతైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన సినిమా అని కొనియాడారు. ఫహాద్ ఫాజిల్ నటన స్ఫూర్తిదాయకమని, నిర్మాత కార్తికేయకు ఇది ఒక ప్రత్యేకమైన ఆరంభమని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మహా బలిజ సమ్మేళనం: భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసిన అరుదైన వేదిక
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన బలిజలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం హైదరాబాద్‌లో ఐకాన్ గ్లోబల్ మహా బలిజ వసుదైక కుటుంబ ద్వితీయ సమ్మేళనం నిర్వహించారు. కుల సంఘాలు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, భావి తరాలకు దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలనే ఆలోచనకు ప్రతిరూపంగా ఈ కార్యక్రమం నిలిచింది.
కిడ్నీలో రాళ్లు పోవడానికి ఇంటి చిట్కాలు, మన ఇంట్లో ఉండే పెరుగు + బార్లీ వాటర్ + ఉసిరికాయ ఎంతో మేలు!
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే చాలామందికి ఆందోళన మొదలవుతుంది. రాయి ఎంత పెద్దగా ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా వస్తుంది, ఆపరేషన్ అవసరమవుతుందా వంటి అనేక ప్రశ్నలు వెంటాడుతుంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు నడుము, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంట, తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. శరీరంలో నీరు తగ్గడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాలు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు.
అయితే ప్రారంభ దశలో చిన్న రాళ్లు కొన్నిసార్లు సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో కావడం, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే అవి త్వరగా బయటకు వచ్చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వీటిని ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం, వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Tax Notice: ఒకే బ్యాంకులోని 3 అకౌంట్లలో డబ్బులేశాడు.. ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. 10 ఏళ్ల పోరాటం తర్వాత ITAT తీర్పు!
Tax Notice: ఏదైనా ఆర్థిక లావాదేవీ నిర్వహించేందుక్ బ్యాంకు అకౌంట్ ఉండాలి. తమ వద్ద ఉన్న డబ్బులను అకౌంట్లో వేసి అవసరమైనప్పుడు వాడుకుంటాం. అయితే, ఒకే బ్యాంకులోని అకౌంట్లలో డబ్బులు జమ చేసినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఐటీ నోటీసులు వచ్చాయి. వీటిపై దాదాపు 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత ఐటీఏటీ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

