HomeEntertainmentMahesh Babu: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీపై మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. ప్రతి...

Mahesh Babu: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీపై మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే!

Mahesh Babu on Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ హీరోగా, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. ఇది మనసును కదిలించే లోతైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన సినిమా అని కొనియాడారు. ఫహాద్ ఫాజిల్ నటన స్ఫూర్తిదాయకమని, నిర్మాత కార్తికేయకు ఇది ఒక ప్రత్యేకమైన ఆరంభమని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments