HomeEntertainmentJailer 2 Song: ‘జైలర్ 2’ బిందాస్ సాంగ్.. రజనీతో నోరా ఫతేహి ఆటా పాటా.....

Jailer 2 Song: ‘జైలర్ 2’ బిందాస్ సాంగ్.. రజనీతో నోరా ఫతేహి ఆటా పాటా.. ‘కావాలయ్యా’ రేంజ్‌లో వైరల్ అయ్యేనా?

రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘బిందాస్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments