HomeLifestyleకిడ్నీలో రాళ్లు పోవడానికి ఇంటి చిట్కాలు, మన ఇంట్లో ఉండే పెరుగు + బార్లీ వాటర్‌...

కిడ్నీలో రాళ్లు పోవడానికి ఇంటి చిట్కాలు, మన ఇంట్లో ఉండే పెరుగు + బార్లీ వాటర్‌ + ఉసిరికాయ ఎంతో మేలు!

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే చాలామందికి ఆందోళన మొదలవుతుంది. రాయి ఎంత పెద్దగా ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా వస్తుంది, ఆపరేషన్‌ అవసరమవుతుందా వంటి అనేక ప్రశ్నలు వెంటాడుతుంటాయి. కిడ్నీ స్టోన్స్‌ ఉన్నప్పుడు నడుము, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంట, తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. శరీరంలో నీరు తగ్గడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాలు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు.

అయితే ప్రారంభ దశలో చిన్న రాళ్లు కొన్నిసార్లు సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో కావడం, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే అవి త్వరగా బయటకు వచ్చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వీటిని ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం, వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments