కోలీవుడ్‌లో మరో రాజకీయ సంచలనం.. ‘తమిళగ ఎళుచ్చి కళగం’తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ధనుష్!
కందిపప్పు నుంచి పెసరపప్పు దాకా, కుక్కర్‌లో పర్ఫెక్ట్‌గా ఉడకాలంటే ఏ పప్పుకి ఎన్ని కప్పుల నీళ్లు పోయాలో తెలుసా?
ఇంకొందరు పెసరపప్పు, మరికొందరు మినపప్పు ఇలా డిఫరెంట్ స్టైల్‌లో వండుకుని తింటుంటారు. అయితే, చాలా సార్లు పప్పు మరీ పల్చగానో లేదంటే గట్టి ముద్దగానో తయారవుతుంది. దీంతో, ఆ పప్పు తినడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. మీరు వండినప్పుడు పప్పు మరీ నీళ్లలాగానో, గట్టిగానో లేదంటే సరిగ్గా ఉడకకుండానో వస్తుంటే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఏ పప్పుకి ఎన్ని కప్పుల నీళ్లు పోయాలి, ఎన్ని విజిల్స్ రావాలి అన్న పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
రెగ్యులర్‌గా పప్పులు తింటే హార్ట్, షుగర్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ ప్రచురించిన పరిశోధన ప్రకారం రోజూ మనం పప్పు తీసుకుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం మనకి 19 శాతం వరకూ తగ్గుతుందని తేలింది. దీని గురించి మరికొన్ని పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా కొన్ని వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.
కడుపు నొప్పి తగ్గడానికి అమ్మమ్మ చెప్పిన ఇంటి చిట్కాలు, వేడినీళ్లు + మిశ్రీ, శొంఠి + వాము మిశ్రమం బెస్ట్ ఛాయిస్!
అమ్మచేతి కషాయం నుంచి నానమ్మ చెప్పిన చిన్నపాటి చిట్కాల వరకు ప్రతిదీ మనల్ని ఆ నొప్పి నుంచి కాపాడేందుకు సిద్ధంగా ఉంటాయి. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ సహజ వైద్యం కేవలం నొప్పిని తగ్గించడమే కాదు శరీరానికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. మన వంటింట్లో సులభంగా దొరికే వస్తువులతో కడుపునొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మీ ఇంట్లోని కరివేపాకు మొక్క ఎండిపోకుండా గుబురుగా పెరగాలా? చలికాలానికి ముందే పాటించాల్సిన 3 చిట్కాలు
అయితే, శీతాకాలం రాగానే చాలామందికి వచ్చే ప్రధాన సమస్య కరివేపాకు మొక్క ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం. చలికాలంలో కరివేపాకు మొక్క చలి తీవ్రతను తట్టుకుని, రాబోయే వసంత కాలంలో ఒక చిన్న మర్రిచెట్టులా గుబురుగా, పచ్చగా మారాలంటే శీతాకాలం మొదలయ్యే ముందే ఈ 3 పనులు తప్పనిసరిగా చేయాలి. ఆ మూడు పనులేంటో ఇప్పుడు చుద్దాం.

