HomeLifestyleరెగ్యులర్‌గా పప్పులు తింటే హార్ట్, షుగర్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

రెగ్యులర్‌గా పప్పులు తింటే హార్ట్, షుగర్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

రోజురోజుకి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. బిజీ లైఫ్‌స్టైల్, సరిలేని ఆహారం, కల్తీగా ఉండే ఫుడ్స్, ఒత్తిడి ఇలాంటి హెక్టిక్ టైమ్‌లోనే మనం లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. దీంతో ఓ వయసు వచ్చాక వచ్చే గుండె సమస్యలు, డయాబెటిస్ వంటివి ముందుగానే వచ్చి చేరుతున్నాయి. మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్నిస్తుందన్నట్లుగా మన చుట్టూ ఇన్ని సమస్యలున్నా వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే తాజా పరిశోధనలు కొన్ని వెల్లడిస్తున్నాయి.
​అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ ప్రచురించిన పరిశోధన ప్రకారం రోజూ మనం పప్పు తీసుకుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం మనకి 19 శాతం వరకూ తగ్గుతుందని తేలింది. దీని గురించి మరికొన్ని పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా కొన్ని వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments