Home Blog Page 193

Brahmamudi September 1 Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల వారసుడిగా రాజు రియల్ బర్త్ డే వేడుకలు- ఇక రేఖ పతనం- చలపతికి షాక్

0

Brahmamudi Serial September 1st Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్‌‌లో రాజుకు థ్యాంక్స్ చెప్పి మదన్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. కోపంగా వచ్చిన రేఖను ఇకనైన పగలు వదిలేసి మారమంటాడు రాజు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన రాజు మొదటి పుట్టినరోజు అని బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తారు ఇందు, అపర్ణ.

ఏటీఎఫ్, కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపు

0

సెప్టెంబరు 1 నుంచి విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 5.46 శాతం పెరగగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ. 9.50 మేర పెరిగింది. అయితే గృహావసరాలకు వాడే 14.2 కేజీల వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

పాకిస్థాన్‌లో మదర్సా విస్తరణ కోసం.. 100 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయం కూల్చివేత!

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నారోవాల్ జిల్లాలో 100 ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయం కూల్చివేతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. పక్కనే ఉన్న మదర్సాను విస్తరించే కుట్రలో భాగంగానే మత తీవ్రవాదులు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే వర్షాల వల్లే కట్టడం కూలిపోయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ధ్వంసమైన ఆలయాన్ని తక్షణమే పునరుద్ధరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మైనార్టీ నేతలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ

0

కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్‌లో ఆయుధాలు అపహరణ కావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు గది తాళం పగలగొట్టి మెుత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లారు.

ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి విమానాశ్రయంలో ఫ్లైట్ టైమింగ్స్ ఛేంజ్!

0

Tirupati Flight Timings Change : తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల టైమింగ్స్ మారాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

వివిధ కోర్సుల కోసం జర్మన్ విశ్వవిద్యాలయంతో ఓయూ, కేయూ ఒప్పందం

0

ఓయూ, కేయూ జర్మనీలోని రాయ్‌ట్లింగెన్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, విద్యార్థుల ఇమ్మర్షన్, ఉద్యోగాలు లభించనున్నాయి.

నేపాల్ వరదల్లో కన్నీళ్లు పెట్టించే ఘటన.. ఇళ్లంతా నేలమట్టమైనా, యజమాని కోసం అక్కడే కూర్చుని శునకం నిరీక్షణ

నేపాల్‌లోని త్రిశూలి బజార్‌లో సంభవించిన వినాశకర వరదలు నాలుగు ఇళ్లను ఊడ్చిపెట్టుకుపోగా.. అక్కడ ఒక పెంపుడు కుక్క చూపుతున్న విశ్వాసం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. జేసీబీ యంత్రాల శబ్దాలు, శిథిలాలు తొలగిస్తున్న సందడి మధ్య కూడా ఆ మూగజీవి తన ఇల్లు ఉన్న ముంగిలి సరిహద్దులను దాటి బయటకు రావడం లేదు. మెడలో బెల్ట్‌తో బురదలోనే కూర్చుని.. వరదల్లో గల్లంతు అయిన తన యజమాని, కుటుంబ సభ్యుల రాక కోసం రాత్రింబవళ్లు ఎదురుచూస్తూ అక్కడికక్కడే నిరీక్షిస్తోంది.

PhonePe : ఇక ఇంటర్నెట్ లేని ఫోన్లలో కూడా యూపీఐ సేవలు.. ఫోన్​పే సరికొత్త విప్లవం!

0

స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకపోయినా ఇకపై యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యమే! కీప్యాడ్ (ఫీచర్) ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే ‘యూపీఐ 123పే’ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

లిక్కర్ కంపెనీలోనూ ఉద్యోగాల కోత: భారత్‌లో సేల్స్ బాగున్నా వందలాది మందిపై వేటు

0

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మద్యం తయారీ సంస్థ ‘పేర్నో రికార్డ్’ భారత విభాగంలో భారీ ఉద్యోగాల కోత విధిస్తోంది. భారత్‌లో అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, వ్యయ నియంత్రణ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో పలువురు సిబ్బందిని సాగనంపడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.