HomeNation and Worldపాకిస్థాన్‌లో మదర్సా విస్తరణ కోసం.. 100 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయం కూల్చివేత!

పాకిస్థాన్‌లో మదర్సా విస్తరణ కోసం.. 100 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయం కూల్చివేత!

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నారోవాల్ జిల్లాలో 100 ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయం కూల్చివేతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. పక్కనే ఉన్న మదర్సాను విస్తరించే కుట్రలో భాగంగానే మత తీవ్రవాదులు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే వర్షాల వల్లే కట్టడం కూలిపోయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ధ్వంసమైన ఆలయాన్ని తక్షణమే పునరుద్ధరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మైనార్టీ నేతలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments