HomeHeadlinesఏటీఎఫ్, కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపు

ఏటీఎఫ్, కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపు

సెప్టెంబరు 1 నుంచి విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 5.46 శాతం పెరగగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ. 9.50 మేర పెరిగింది. అయితే గృహావసరాలకు వాడే 14.2 కేజీల వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments