Brahmamudi Serial September 1st Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్లో రాజుకు థ్యాంక్స్ చెప్పి మదన్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. కోపంగా వచ్చిన రేఖను ఇకనైన పగలు వదిలేసి మారమంటాడు రాజు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన రాజు మొదటి పుట్టినరోజు అని బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తారు ఇందు, అపర్ణ.


