HomeAndhra Pradeshఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇంటి దగ్గరకే వస్తుంది.. హైదరాబాద్ రూట్‌లో ప్రారంభం, ఈ నంబర్లను సంప్రదించండి

ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇంటి దగ్గరకే వస్తుంది.. హైదరాబాద్ రూట్‌లో ప్రారంభం, ఈ నంబర్లను సంప్రదించండి

APSRTC Doorstep Pickup Facility In Vijayawada Hyderabad Route Buses: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ఇంటి దగ్గరకే బస్సును పంపించే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ముందుగా విజయవాడ పరిధిలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో ఈ పికప్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆన్‌లైన్, ఆర్టీసీ కౌంటర్‌లలో టికెట్లు తీసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments