Majji Srinu Appointed As Araku Lok Sabha Tdp Observer: తెలుగుదేశం పార్టీ అరకులోయ లోక్సభ పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుద లచేశారు. ఆయన గతనెలలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగారు.
టీడీపీలో చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు కీలక పదవి.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్, పెద్ద టాస్క్ ఇచ్చారా?
RELATED ARTICLES


