Home Blog Page 113

ఏపీలో కొత్త పింఛన్ల కోసం 13.65 లక్షల దరఖాస్తులు.. ఆరంచెల తనిఖీ పూర్తి, అనర్హులు వీరే!

Andhra Pradesh New Ntr Bharosa Pensions Review Process: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీభర్ భరోసా పథకం కింది కొత్త పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి.. మొత్తం 10 కేటగిరీల్లో స్వీకరించారు. మొత్తం 16 జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 50 వేలు దాటింది. ఆరెంచల తనిఖీని ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయిలో పూర్తి చేశారు. మొత్తం ఐదు కేటగిరీల్లో 1.42 లక్షల మంది అనర్హుల గుర్తించారు అధికారులు. అయితే
రాష్ట్ర స్థాయిలోనూ ఈ తనిఖీ కొనసాగనుంది.

విజయవాడ దుర్గమ్మకు హైదరాబాద్ భక్తుడి ఖరీదైన కానుక.. రూ.76 లక్షలతో అమ్మవారికి వజ్రాల కిరీటం

Vijayawada Durgamma Rs 76 Lakh Diamond Crown: విజయవాడ దుర్గమ్మకు ఈ ఏడాది భక్తులు వరుసగా బంగారు ఆభరణాలను కానుకలుగా సమర్పిస్తున్నారు. ఇటీవల లక్ష్మీకాసుల హారాలు, బంగారు జడను అమ్మవారికి సమర్పించగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు ఖరీదైన కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రూ.76 లక్షల విలువైన వజ్రాల కిరీటాన్ని దసరా సమయంలో అమ్మవారికి కానుకగా అందజేయనున్నారు. దుర్గ గుడి ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్నేహితుడు ఈ కానుకను అందజేయనున్నారు.

ఏపీలో వరద బాధితులకు సాయం.. రూ.3వేలు సాయం, ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ

AP Govt Rs 3000 For Flood Affected Families: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో వరద బాధితులకు ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. కుటుంబాలకు కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.3 వేల చొప్పున అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 12 జిల్లాల కలెక్టర్లకు రూ.16 కోట్లు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం.. కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, పంచదార ,
1 లీటర్ పామాయిల్.. అలాగే మత్స్యకారులకు 50 కేజీల బియ్యం కూడా అందించనున్నారు.

ఏపీ స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లు, సెలవులు, ఇంక్రిమెంట్లపై కీలక నిర్ణయం

Andhra Pradesh Swarna Gramam Ward Employees Promotions: ఏపీ ప్రభుత్వం స్వర్ణ వార్డు,స్వర్ణ గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న 4 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు ఓకే చెప్పింది. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను క్రమబద్ధీకరించి కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే స్వర్ణ గ్రామ సచివాలయాల ఉద్యోగు సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని మంత్రి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

Naa Wife Missing Movie: 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటైన ‘కొత్త బంగారు లోకం’ జోడీ.. ‘నా వైఫ్‌ మిస్సింగ్’ గ్లింప్స్ రిలీజ్

0
‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌.. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జతకట్టారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ‘నా వైఫ్‌ మిస్సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఆహా ఓటిటి రూపొందించిన ఈ ఒరిజినల్ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బ్యాంకు ఉద్యోగి అయిన భర్త, తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చే ఆసక్తికరమైన కథాంశంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

25 Years Of SS Rajamouli: ఇండియన్ సినిమాకి గ్లోబల్ బ్రాండ్.. ఎస్.ఎస్. రాజమౌళి 25 ఏళ్ల సినీ ప్రస్థానం

0
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించిన ఆయన.. ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘ఈగ’ వంటి చిత్రాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా రికార్డులు తిరగరాసి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే భారీ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న జక్కన్న.. వరల్డ్ సినిమాలో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఏళ్ల సినీ ప్రస్థానం గురించి…

‘వెంకటేష్ అంటే నాకు భయం.. అది గౌరవంతో కూడిన ఇష్టం వల్ల వచ్చింది’.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ చిత్రం నుంచి తాజాగా ‘నారాయణమ్మ’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెంకటేష్ నటించిన ‘పవిత్ర బంధం’ చిత్రంతోనే మొదలైందని, ఆయన పట్ల ఎప్పుడూ గౌరవంతో కూడిన భయం ఉంటుందని తెలిపారు. ఇక వెంకటేష్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి సరికొత్త కథతో రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Aadarsha Kutumbam Song: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ పాట.. ముగ్గురు భామలతో వెంకీమామ సయ్యాట!

0
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. తమన్ సంగీతంలో రామ్ మిరియాల, ప్రభ పాడగా, రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించారు. డింపుల్ హయాతి డాన్స్ హడావుడితో పాటు వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ ఈ పండుగ వాతావరణం ఉన్న పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Bethlehem Kudumba Unit OTT: ఓటీటీలోకి మమిత బైజు బ్లాక్ బస్టర్ మూవీ.. ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

0
నివిన్ పౌలీ, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా గిరీష్ ఎ.డి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బెత్లెహేమ్‌ కుటుంబ యూనిట్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు సృష్టించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇన్వెస్టర్లకు బిగ్ న్యూస్.. ఈ 2026లోనే అత్యంత బిజీ వారం.. 20 కొత్త IPO లొస్తున్నాయ్, లిస్ట్ ఇదే!

0
Upcoming IPOs: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. ఈ వారం మార్కెట్లోకి ఏకంగా 20 ఐపీఓలు వస్తున్నాయి. ఈ 2026లోనే అత్యంత బిజీ వారంగా మారనుంది. మొత్తంగా మార్కెట్ల నుంచి రూ.1292 కోట్లు సమీకరించనున్నాయి. ఇందులో నాలుగు మెయిన్ బోర్డు ఐపీఓలు ఉండగా మిగితావి ఎస్ఎంఈ విభాగం నుంచి వస్తున్నాయి. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.