HomeEntertainmentNaa Wife Missing Movie: 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటైన ‘కొత్త బంగారు లోకం’...

Naa Wife Missing Movie: 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటైన ‘కొత్త బంగారు లోకం’ జోడీ.. ‘నా వైఫ్‌ మిస్సింగ్’ గ్లింప్స్ రిలీజ్

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌.. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జతకట్టారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ‘నా వైఫ్‌ మిస్సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఆహా ఓటిటి రూపొందించిన ఈ ఒరిజినల్ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బ్యాంకు ఉద్యోగి అయిన భర్త, తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చే ఆసక్తికరమైన కథాంశంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments