Andhra Pradesh Swarna Gramam Ward Employees Promotions: ఏపీ ప్రభుత్వం స్వర్ణ వార్డు,స్వర్ణ గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న 4 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు ఓకే చెప్పింది. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను క్రమబద్ధీకరించి కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే స్వర్ణ గ్రామ సచివాలయాల ఉద్యోగు సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని మంత్రి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.
ఏపీ స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లు, సెలవులు, ఇంక్రిమెంట్లపై కీలక నిర్ణయం
RELATED ARTICLES


