HomeAndhra Pradeshఏపీలో కొత్త పింఛన్ల కోసం 13.65 లక్షల దరఖాస్తులు.. ఆరంచెల తనిఖీ పూర్తి, అనర్హులు వీరే!

ఏపీలో కొత్త పింఛన్ల కోసం 13.65 లక్షల దరఖాస్తులు.. ఆరంచెల తనిఖీ పూర్తి, అనర్హులు వీరే!

Andhra Pradesh New Ntr Bharosa Pensions Review Process: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీభర్ భరోసా పథకం కింది కొత్త పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి.. మొత్తం 10 కేటగిరీల్లో స్వీకరించారు. మొత్తం 16 జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 50 వేలు దాటింది. ఆరెంచల తనిఖీని ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయిలో పూర్తి చేశారు. మొత్తం ఐదు కేటగిరీల్లో 1.42 లక్షల మంది అనర్హుల గుర్తించారు అధికారులు. అయితే
రాష్ట్ర స్థాయిలోనూ ఈ తనిఖీ కొనసాగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments