HomeAndhra PradeshAP Local Body Elections Schedule Live Updates: షెడ్యూల్ ప్రకటిస్తోన్న ఎన్నికల సంఘం

AP Local Body Elections Schedule Live Updates: షెడ్యూల్ ప్రకటిస్తోన్న ఎన్నికల సంఘం

ఏపీలో నేడు ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా సీఈసీ అనిల్ చంద్ర పునేఠా రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలు, 17 నగరపాలక సంస్థలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మరోవైపు సీట్ల పంపిణీ విషయంలో కూటమి పార్టీల మధ్య ఓ అవగాహన రావాల్సి ఉంది. తాము 40.1 శాతం సీట్లు కోరుతున్నామని జనసే పార్టీ నేతలు చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments