HomeEntertainmentScene Trailer: ‘సీన్’ ట్రైలర్.. క్రేజీ పోలీస్‌గా సూర్య.. యాక్షన్ మోడ్‌లో నజ్రియా

Scene Trailer: ‘సీన్’ ట్రైలర్.. క్రేజీ పోలీస్‌గా సూర్య.. యాక్షన్ మోడ్‌లో నజ్రియా

Suriya’s Scene Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీన్’. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ట్రైలర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా, నస్లేన్ కీలక పాత్రల్లో నటించారు. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments