నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ఏర్పాటు వెనుక ప్రధాన కారణాలు. ఉద్యమ సమయంలో సాగునీటి అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. తలాపున గోదావరి పారుతున్నా.. పంటలు ఎండటమేంటన్న ప్రశ్న బలంగా వినిపించింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక గోదావరి జలాలతో ఆయకట్టును పెంచడం, పాత ఆయకట్టును స్థిరీకరించడంపై సర్కారు ఫోకస్ పెట్టింది. వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఇంత భారీ ఖర్చు చేసిన నిర్మించిన ప్రాజెక్టులు తెలంగాణలో ఆయకట్టును పెంచాయా? రైతు కష్టాలను తీర్చాయా? అనేది చూద్దాం..
గోదావరి జలాల కోసం వేల కోట్లు ఖర్చు.. తెలంగాణ రైతుల కలలు ఎంత మేర సాకారమయ్యాయి?
RELATED ARTICLES


