HomeAndhra Pradeshఓటర్‌ స్లిప్ లేకపోయినా.. ఈ గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు : తిరుపతి మున్సిపల్ కమిషనర్

ఓటర్‌ స్లిప్ లేకపోయినా.. ఈ గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు : తిరుపతి మున్సిపల్ కమిషనర్

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. ఓటర్ స్లిప్పులు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ చెప్పారు. అది లేకపోయినా 22 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డు ఉంటే ఓటు వేయవచ్చని తెలిపారు. కాగా ఇప్పటికే నగరాల్లో 95 శాతానికి పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగినట్టు తెలుస్తుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments