HomeAndhra Pradeshముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 3 గంటల వరకు 48 శాతం పోలింగ్.. ...

ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 3 గంటల వరకు 48 శాతం పోలింగ్.. 3న కౌంటింగ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిది. రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన పోలింగ్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా అధికారికంగా తెలియజేశారు. నిర్ణీత సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఛాన్స్ ఇచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన పోలింగ్‌ దాదాపు ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలయజేశారు. తమకు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments