HomeAndhra Pradeshవైఎస్ జగన్ రీ పోలింగ్ డిమాండ్‌పై SEC కీలక వ్యాఖ్యలు... కలెక్టర్, ఎస్పీ రిపోర్టుల ఆధారంగానే...

వైఎస్ జగన్ రీ పోలింగ్ డిమాండ్‌పై SEC కీలక వ్యాఖ్యలు… కలెక్టర్, ఎస్పీ రిపోర్టుల ఆధారంగానే చర్యలు

కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లకు అవకాశం ఇవ్వలేదని, సాధారణ పౌరులను ఓట్లు వేయనివ్వకుండా చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. ఇప్పుడు తాను ఓటేస్తే.. ఇక్కడంతా సజావుగా జరిగిందనే తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని ఆయన అన్నారు. ఇక్కడ మళ్లీ రీ పోలింగ్ జరిగినప్పుడు తాను ఓటు వేస్తానని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments