రాశిఫలాలు 02 నవంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధ, శుభ యోగాలు ఏర్పడనున్నాయి. సింహ రాశిలో గురువు, కేతువు కలయికతో కర్కాటకం, కుంభం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 02 నవంబర్ 2026: గురు, కేతువు కలయికతో కర్కాటకం, కుంభం సహా ఈ 5 రాశులకు అదృష్టం వరించే అవకాశం
RELATED ARTICLES


