HomeEntertainmentరామ్ చరణ్ ‘RC 17’ ముహూర్తం ఫిక్స్.. సుకుమార్ భార్య ఎలివేషన్ పోస్ట్.. హీరోయిన్ విషయంలో...

రామ్ చరణ్ ‘RC 17’ ముహూర్తం ఫిక్స్.. సుకుమార్ భార్య ఎలివేషన్ పోస్ట్.. హీరోయిన్ విషయంలో సస్పెన్స్

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వస్తున్న ‘RC 17’ చిత్రం నవంబర్ 1న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎలివేషన్ పోస్ట్ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారని సమాచారం. ఇక హీరోయిన్‌గా తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments