ఏఐ చిప్‌లను తయారుచేసే దిగ్గజ సంస్థ ఎన్విడియా సీఈఓను లక్ష్యంగా చేసుకుని చైనా ఓ భారీ గూఢచర్యం ఆపరేషన్ నడిపినట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. అయితే, ఈ విషయం ఆయనకు తెలియదని పేర్కొంది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గూఢచర్యం గురించి నివేదిక అందినా ఆయన చూసీచూడనట్టు వ్యవహరించారని తెలిపింది. సింగ్‌పూర్ కేంద్రం పనిచేసే మెగా స్పీడ్ అనే డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ అయిన మహిళ.. జెన్సన్ హుయాంగ్‌తో సన్నిహితంగా మెలిగింది.
ఏఐ చిప్‌ల దిగ్గజం ఎన్విడియా సీఈఓ లక్ష్యంగా చైనా భారీ గూఢచర్యం ఆపరేషన్.. సంచలన నివేదిక
RELATED ARTICLES


