నటి కీర్తి సురేష్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తన భర్త ఆంటోనీ థట్టిల్‌తో కలసి మిలాన్ నుంచి భారత్‌కు ఫ్లైట్‌లో వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని కీర్తి చెప్పారు. చివరకు విమాన సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలిపారు. అయితే కొందరు ఫ్యాన్స్ చాలా ఆప్యాయంగా మాట్లాడతారని, సెల్ఫీ కూడా అడగరని ఆమె చెప్పారు.
మద్యం మత్తులో సెల్ఫీ కోసం కీర్తి సురేష్‌ను వేధించిన ప్రయాణికుడు.. విమానంలో చేదు అనుభవం
RELATED ARTICLES


