HomeAndhra Pradeshవిజయవాడ మేయర్ ఎన్నికల వేళ ఆసక్తికర చర్చ.. ఏబీవీకి ఓ కానిస్టేబుల్‌ ఫండ్ ఇచ్చినట్టు పోస్ట్.....

విజయవాడ మేయర్ ఎన్నికల వేళ ఆసక్తికర చర్చ.. ఏబీవీకి ఓ కానిస్టేబుల్‌ ఫండ్ ఇచ్చినట్టు పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే

విజయవాడ మేయర్ ఎన్నికల వేళ ఆసక్తికర చర్చ.. ఏబీవీకి ఓ కానిస్టేబుల్‌ ఫండ్ ఇచ్చినట్టు పోస్ట్..  నెటిజన్ల రియాక్షన్ ఇదే
విజయవాడ మేయర్ ఎన్నికల వేళ రాజకీయ విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో భిన్నమైన చర్చను రాజేసింది. తను పెట్టిన పోస్టులో అవినీతికి వ్యతిరేకంగా ఏబీవీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడై ఓ కానిస్టేబుల్ ఈ విరాళం అందించినట్టు ఆయన వెల్లడించారు. చివరిగా “దొంగలు పోవాలి.. పోలీసు రావాలి” అనే నినాదంతో విజయవాడ మేయర్ ఎన్నికల్లో ప్రజలు ఆచితూచి ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments